Hotel Room Notepad, Pen secret: మనం ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు లేదా టూరిజం ప్లేసెస్ కు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేస్తుంటాం. హోటల్ రూమ్ లోకి వెళ్లగానే అక్కడ బెడ్, టీవీ, ఏసీలతో పాటు బెడ్ పక్కన ఉండే చిన్న సైడ్ టేబుల్ పై ఒక డైరీ లేదా నోట్‌ప్యాడ్, ఒక పెన్ ఖచ్చితంగా పెట్టడం మీరు గమనించే ఉంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

