ప్రభన్యూస్

Relationship Tips: బిజీ జీవితంలోనూ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. కపుల్స్ పాటించాల్సిన 5 అలవాట్లు ఇవే! |

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉద్యోగాలు, ఆఫీస్ పనులు, కుటుంబ బాధ్యతలతో బిజీగా గడుపుతున్నారు. రోజంతా పని చేసి ఇంటికి వచ్చేసరికి అలసటగా ఉండటంతో భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడటానికి కూడా సమయం దొరకడం లేదు. భార్యాభర్తల మధ్య సంభాషణలు కూడా ఇంటికి ఎప్పుడు వస్తారు, భోజనం ఏమి చేయాలి, ఇంటి పనులు ఎవరు చూసుకోవాలి అనే విషయాలకే పరిమితమవుతున్నాయి. అయితే ఇద్దరూ బిజీగా ఉన్నంత మాత్రాన బంధంలో ప్రేమ, అనుబంధం తగ్గిపోవాల్సిన అవసరం లేదు. రోజులో కొద్దిసేపు కేటాయించి కొన్ని చిన్న అలవాట్లను పాటిస్తే సంబంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 10:21 am Digital Edition : Prabhanews