Chandipura Virus: ఇండియాలో చండీపుర వైరస్ విజృంభణ.. మహమ్మారి సోకి చిన్నారి మృతి, లక్షణాలు ఇవే జాగ్రత్త |
Last Updated:Jul 13, 2026 9:54 AM IST Chandipura Virus: గోధ్రాకు చెందిన 4 ఏళ్ల చిన్నారి ‘చండీపుర వైరస్’ లక్షణాలతో వడోదరలోని సయాజీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మరణించింది. చండీపుర వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకోండి. Chandipura Virus Chandipura Virus: గుజరాత్‌లో చండీపుర వైరస్ పట్ల ఆందోళనలు నెలకొన్న తరుణంలో చికిత్స కోసం వడోదరలోని సయాజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో చిన్నారి మరణించింది. పంచమహల్ జిల్లాలోని గోధ్రాకు చెందిన…
