ప్రభన్యూస్

Turmeric Milk: పసుపు కలిపిన పాలు ఎప్పుడు తాగాలి?.. ఎవరు తాగకూడదో తెలుసుకోండి! |


Last Updated:

పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేయడంలో సహాయపడుతుందా అనే అంశంపై పరిశోధనలు జరిగాయి. అయితే పసుపు పాలు ఏ వ్యాధికీ ఖచ్చితమైన మందు కాదు. వీటిని ఎలా తయారు చేస్తున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై వాటి ప్రభావం ఆధారపడి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 9:54 am Digital Edition : Prabhanews
Turmeric Milk: పసుపు కలిపిన పాలు ఎప్పుడు తాగాలి?.. ఎవరు తాగకూడదో తెలుసుకోండి! |

Last Updated:Oct 26, 2026 9:39 AM ISTపసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేయడంలో సహాయపడుతుందా అనే అంశంపై పరిశోధనలు జరిగాయి. అయితే పసుపు పాలు ఏ వ్యాధికీ ఖచ్చితమైన మందు కాదు. వీటిని ఎలా తయారు చేస్తున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై వాటి ప్రభావం ఆధారపడి ఉంటుంది.

Source link