ప్రభన్యూస్

ఇన్వెస్కో నుంచి 2 కొత్త ఫండ్స్… రూ.100 నుంచే పెట్టుబడి పెట్టే ఛాన్స్ | Invesco Launches Nifty India Defence and Nifty Chemical Index Funds | బిజినెస్


Last Updated:

ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ రెండు కొత్త ఇండెక్స్ ఫండ్లను ప్రారంభించింది. ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ తీసుకొచ్చింది.

ఇన్వెస్కో నుంచి 2 కొత్త ఫండ్స్... రూ.100 నుంచే పెట్టుబడి పెట్టే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
ఇన్వెస్కో నుంచి 2 కొత్త ఫండ్స్… రూ.100 నుంచే పెట్టుబడి పెట్టే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ రెండు కొత్త సెక్టార్ ఫోకస్డ్ ఇండెక్స్ ఫండ్లను ప్రకటించింది. ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ పేరుతో ఈ కొత్త ఫండ్లు అందుబాటులోకి రానున్నాయి. దీర్ఘకాలంలో భారత్‌లో వృద్ధి అవకాశాలు ఉన్న డిఫెన్స్, కెమికల్ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇవి అవకాశం కల్పించనున్నాయి. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌ఓ) సెప్టెంబర్ 15, 2026న ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 29, 2026న ముగుస్తాయి. ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ ఒక ఓపెన్-ఎండెడ్ స్కీమ్. ఇది నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. ఈ ఫండ్ డిఫెన్స్ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల ఈక్విటీ, ఈక్విటీకి సంబంధించిన సెక్యూరిటీల్లో పాసివ్‌గా పెట్టుబడులు పెడుతుంది. ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి ఈ పెట్టుబడులు ఉంటాయి.

నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్‌లో భారత్ డిఫెన్స్ రంగానికి కీలకంగా ఉన్న కంపెనీలు ఉంటాయి. ఇందులో ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ సంస్థలు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, షిప్‌బిల్డర్లు, ఎక్స్‌ప్లోసివ్స్ తయారీ సంస్థలు, వీటికి సంబంధించిన ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఈ స్కీమ్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల్లో, ఇండెక్స్‌లో వాటికి ఉన్న వెయిటేజీకి అనుగుణంగా పెట్టుబడి పెడుతుంది. ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి, బెంచ్‌మార్క్ పనితీరుకు దగ్గరగా రాబడిని అందించడమే ఈ ఫండ్ లక్ష్యం.

ఇది కూడా చదవండి: IRCTC Andaman Tour: అండమాన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో 7 రోజుల టూర్… ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ డీటైల్స్ ఇవే

ఇక ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ కూడా ఓపెన్-ఎండెడ్ స్కీమ్. ఇది నిఫ్టీ కెమికల్ ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. ఈ ఫండ్ కూడా ఇండెక్స్‌లోని ఈక్విటీ, ఈక్విటీకి సంబంధించిన సెక్యూరిటీల్లో పాసివ్‌గా పెట్టుబడి పెడుతుంది. ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి ఈ పెట్టుబడులు ఉంటాయి. నిఫ్టీ కెమికల్ ఇండెక్స్‌లో స్పెషాలిటీ కెమికల్స్, అగ్రోకెమికల్స్, కమోడిటీ కెమికల్స్, ఎరువులు, ఇండస్ట్రియల్ గ్యాసెస్, ఎక్స్‌ప్లోసివ్స్ వంటి రంగాల్లో పనిచేసే కంపెనీలు ఉన్నాయి. దీంతో భారత్ కెమికల్ రంగంలో పలు విభాగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ ఇండెక్స్ ద్వారా లభిస్తుంది. ఈ స్కీమ్ కూడా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల్లో, ఇండెక్స్‌లో వాటికి ఉన్న వెయిటేజీ ప్రకారం పెట్టుబడి పెడుతుంది. ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి, బెంచ్‌మార్క్ పనితీరుకు అనుగుణంగా రాబడిని సాధించడమే దీని లక్ష్యం.

భారత్ ఆర్థిక వృద్ధికి నిర్మాణాత్మక సంస్కరణలు, దేశీయ డిమాండ్ పెరుగుదల, తయారీ రంగంపై ఆధారపడిన అభివృద్ధి, వ్యూహాత్మక రంగాల్లో స్వయం సమృద్ధిపై ప్రభుత్వ విధానాలు మద్దతుగా నిలుస్తున్నాయి. డిఫెన్స్ రంగంలో పెరుగుతున్న రక్షణ వ్యయం, దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇవ్వడం, ఎగుమతుల అవకాశాలు పెరగడం వంటి అంశాలు వృద్ధికి తోడ్పడుతున్నాయి. అదే సమయంలో కెమికల్ రంగానికి దేశీయ వినియోగం పెరగడం, విలువ ఆధారిత తయారీ పెరగడం, ప్రపంచ సరఫరా గొలుసుల్లో మార్పులు జరుగుతుండటం వంటి అంశాలు ప్రయోజనం కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Jobs in Hyderabad Google: హైదరాబాద్‌లోని గూగుల్‌లో ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు

ఈ నేపథ్యంలో ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ ద్వారా పాసివ్ ఇన్వెస్టింగ్ విధానంలో దీర్ఘకాల వృద్ధి అవకాశాలు ఉన్న ఈ రెండు రంగాల్లో పారదర్శకంగా, తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించాలన్నది ఉద్దేశం. ఈ రెండు స్కీములను అభిషేక్ బహినిపాటి నిర్వహిస్తారు. రెండు స్కీముల్లోనూ ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో కనీస పెట్టుబడి రూ.100. ఆ తర్వాత రూ.1 చొప్పున దాని మల్టిపుల్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. ఎస్‌ఐపీ పెట్టుబడులకు కూడా పలు ఆప్షన్లు ఉన్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రోజువారీ ఎస్‌ఐపీ కనీసం రూ.20తో ప్రారంభించవచ్చు. వారపు ఎస్‌ఐపీకి కనీసం రూ.100, నెలవారీ ఎస్‌ఐపీకి కనీసం రూ.100, త్రైమాసిక ఎస్‌ఐపీకి కనీసం రూ.300 పెట్టుబడి పెట్టాలి. ఈ రెండు స్కీముల్లో ఎగ్జిట్ లోడ్ వసూలు చేయరు.

ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు సెప్టెంబర్ 15, 2026 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 29, 2026న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. మొత్తంగా చూస్తే, డిఫెన్స్, కెమికల్ రంగాల్లో దీర్ఘకాల వృద్ధి అవకాశాలను అనుసరించే రెండు కొత్త పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల ముందుకు తీసుకొచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 5:35 pm Digital Edition : Prabhanews
ఇన్వెస్కో నుంచి 2 కొత్త ఫండ్స్… రూ.100 నుంచే పెట్టుబడి పెట్టే ఛాన్స్ | Invesco Launches Nifty India Defence and Nifty Chemical Index Funds | బిజినెస్

Last Updated:Sep 15, 2026 5:20 PM ISTఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ రెండు కొత్త ఇండెక్స్ ఫండ్లను ప్రారంభించింది. ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ తీసుకొచ్చింది.ఇన్వెస్కో నుంచి 2 కొత్త ఫండ్స్... రూ.100 నుంచే పెట్టుబడి పెట్టే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ రెండు కొత్త సెక్టార్ ఫోకస్డ్ ఇండెక్స్ ఫండ్లను ప్రకటించింది. ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ పేరుతో ఈ కొత్త ఫండ్లు అందుబాటులోకి రానున్నాయి. దీర్ఘకాలంలో భారత్‌లో వృద్ధి అవకాశాలు ఉన్న డిఫెన్స్, కెమికల్ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇవి అవకాశం కల్పించనున్నాయి. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌ఓ) సెప్టెంబర్ 15, 2026న ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 29, 2026న ముగుస్తాయి. ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ ఒక ఓపెన్-ఎండెడ్ స్కీమ్. ఇది నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. ఈ ఫండ్ డిఫెన్స్ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల ఈక్విటీ, ఈక్విటీకి సంబంధించిన సెక్యూరిటీల్లో పాసివ్‌గా పెట్టుబడులు పెడుతుంది. ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి ఈ పెట్టుబడులు ఉంటాయి.నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్‌లో భారత్ డిఫెన్స్ రంగానికి కీలకంగా ఉన్న కంపెనీలు ఉంటాయి. ఇందులో ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ సంస్థలు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, షిప్‌బిల్డర్లు, ఎక్స్‌ప్లోసివ్స్ తయారీ సంస్థలు, వీటికి సంబంధించిన ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఈ స్కీమ్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల్లో, ఇండెక్స్‌లో వాటికి ఉన్న వెయిటేజీకి అనుగుణంగా పెట్టుబడి పెడుతుంది. ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి, బెంచ్‌మార్క్ పనితీరుకు దగ్గరగా రాబడిని అందించడమే ఈ ఫండ్ లక్ష్యం.ఇది కూడా చదవండి: IRCTC Andaman Tour: అండమాన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో 7 రోజుల టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ డీటైల్స్ ఇవేఇక ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ కూడా ఓపెన్-ఎండెడ్ స్కీమ్. ఇది నిఫ్టీ కెమికల్ ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. ఈ ఫండ్ కూడా ఇండెక్స్‌లోని ఈక్విటీ, ఈక్విటీకి సంబంధించిన సెక్యూరిటీల్లో పాసివ్‌గా పెట్టుబడి పెడుతుంది. ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి ఈ పెట్టుబడులు ఉంటాయి. నిఫ్టీ కెమికల్ ఇండెక్స్‌లో స్పెషాలిటీ కెమికల్స్, అగ్రోకెమికల్స్, కమోడిటీ కెమికల్స్, ఎరువులు, ఇండస్ట్రియల్ గ్యాసెస్, ఎక్స్‌ప్లోసివ్స్ వంటి రంగాల్లో పనిచేసే కంపెనీలు ఉన్నాయి. దీంతో భారత్ కెమికల్ రంగంలో పలు విభాగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ ఇండెక్స్ ద్వారా లభిస్తుంది. ఈ స్కీమ్ కూడా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల్లో, ఇండెక్స్‌లో వాటికి ఉన్న వెయిటేజీ ప్రకారం పెట్టుబడి పెడుతుంది. ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి, బెంచ్‌మార్క్ పనితీరుకు అనుగుణంగా రాబడిని సాధించడమే దీని లక్ష్యం.భారత్ ఆర్థిక వృద్ధికి నిర్మాణాత్మక సంస్కరణలు, దేశీయ డిమాండ్ పెరుగుదల, తయారీ రంగంపై ఆధారపడిన అభివృద్ధి, వ్యూహాత్మక రంగాల్లో స్వయం సమృద్ధిపై ప్రభుత్వ విధానాలు మద్దతుగా నిలుస్తున్నాయి. డిఫెన్స్ రంగంలో పెరుగుతున్న రక్షణ వ్యయం, దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇవ్వడం, ఎగుమతుల అవకాశాలు పెరగడం వంటి అంశాలు వృద్ధికి తోడ్పడుతున్నాయి. అదే సమయంలో కెమికల్ రంగానికి దేశీయ వినియోగం పెరగడం, విలువ ఆధారిత తయారీ పెరగడం, ప్రపంచ సరఫరా గొలుసుల్లో మార్పులు జరుగుతుండటం వంటి అంశాలు ప్రయోజనం కలిగిస్తున్నాయి.ఇది కూడా చదవండి: Jobs in Hyderabad Google: హైదరాబాద్‌లోని గూగుల్‌లో ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలుఈ నేపథ్యంలో ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ ఫండ్ ద్వారా పాసివ్ ఇన్వెస్టింగ్ విధానంలో దీర్ఘకాల వృద్ధి అవకాశాలు ఉన్న ఈ రెండు రంగాల్లో పారదర్శకంగా, తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించాలన్నది ఉద్దేశం. ఈ రెండు స్కీములను అభిషేక్ బహినిపాటి నిర్వహిస్తారు. రెండు స్కీముల్లోనూ ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో కనీస పెట్టుబడి రూ.100. ఆ తర్వాత రూ.1 చొప్పున దాని మల్టిపుల్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. ఎస్‌ఐపీ పెట్టుబడులకు కూడా పలు ఆప్షన్లు ఉన్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రోజువారీ ఎస్‌ఐపీ కనీసం రూ.20తో ప్రారంభించవచ్చు. వారపు ఎస్‌ఐపీకి కనీసం రూ.100, నెలవారీ ఎస్‌ఐపీకి కనీసం రూ.100, త్రైమాసిక ఎస్‌ఐపీకి కనీసం రూ.300 పెట్టుబడి పెట్టాలి. ఈ రెండు స్కీముల్లో ఎగ్జిట్ లోడ్ వసూలు చేయరు.ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు సెప్టెంబర్ 15, 2026 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 29, 2026న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. మొత్తంగా చూస్తే, డిఫెన్స్, కెమికల్ రంగాల్లో దీర్ఘకాల వృద్ధి అవకాశాలను అనుసరించే రెండు కొత్త పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల ముందుకు తీసుకొచ్చింది.మరింత చదవండి

Source link