Gunde Ninda Gudigantalu Serial: ఈ వారం ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల వేళ అరుణ్ పెట్టిన అడ్డంకులను బాలు-మీనాలు చాకచక్యంగా ఎదుర్కొని విగ్రహాన్ని ప్రతిష్టించారు. మరోవైపు బాలుపై పగతో శోభన-చింతామణిలు ఏకమై ఇంటిని చేజిక్కించుకునే భారీ కుట్రకు తెరలేపగా.. దాడికి వచ్చిన గుణ గ్యాంగ్‌కు మీనాతో సహా కుటుంబమంతా కలిసి బుద్ధి చెప్పడం ఈ వారం ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
Source link
Gunde Ninda Gudigantalu Serial: శోభన-చింతామణిల కుట్ర.. గుణ దెబ్బకు రోహిణి బండారం బయటపడుతుందా?
