ప్రభన్యూస్

Karthika Deepam Serial: కేసు వెనక్కి తీసుకోనంటున్న సుమిత్ర.. జ్యోత్స్న కోసం సూరజ్ నిర్ణయం.. మాలినికి షాక్ ఇస్తాడా? |


Last Updated:

Karthika Deepam Serial: ఈ వారం ‘కార్తీకదీపం 2’ సీరియల్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. కేసు వెనక్కి తీసుకునేది లేదని సుమిత్ర తేల్చి చెప్పగా.. సూరజ్, జ్యోత్స్నల మధ్య గొడవలు పీక్స్‌కు చేరాయి. మరోవైపు కార్తీక్ దంపతులను ఇరికించేందుకు మాలిని కుట్ర పన్నగా, రోడ్డు పక్కన బండి వద్ద జ్యోత్స్న గిన్నెలు కడగడం చూసి దక్షిణామూర్తి కన్నీరు పెట్టుకోవడం ఈ వారం హైలైట్‌గా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 9:34 pm Digital Edition : Prabhanews
Karthika Deepam Serial: కేసు వెనక్కి తీసుకోనంటున్న సుమిత్ర.. జ్యోత్స్న కోసం సూరజ్ నిర్ణయం.. మాలినికి షాక్ ఇస్తాడా? |

Last Updated:Nov 01, 2026 9:31 PM ISTKarthika Deepam Serial: ఈ వారం ‘కార్తీకదీపం 2’ సీరియల్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. కేసు వెనక్కి తీసుకునేది లేదని సుమిత్ర తేల్చి చెప్పగా.. సూరజ్, జ్యోత్స్నల మధ్య గొడవలు పీక్స్‌కు చేరాయి. మరోవైపు కార్తీక్ దంపతులను ఇరికించేందుకు మాలిని కుట్ర పన్నగా, రోడ్డు పక్కన బండి వద్ద జ్యోత్స్న గిన్నెలు కడగడం చూసి దక్షిణామూర్తి కన్నీరు పెట్టుకోవడం ఈ వారం హైలైట్‌గా నిలిచింది.

Source link