UPI Charges | కేంద్ర ప్రభుత్వం యూపీఐపై ఛార్జీలు ప్రకటించడంతో అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. యూపీఐ ద్వారా మనం చేసే లావాదేవీలకు సంబంధించి చాలా మందిలో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇస్తోంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.
Source link
UPI Charges: మీ ఫ్రెండ్‌కి గూగుల్ పే, ఫోన్‌పేలో డబ్బులు పంపిస్తున్నారా? మీకు ఛార్జీలు పడతాయా?
