ప్రభన్యూస్

Passport: పాస్‌పోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారా? ఒక్కరోజే 4,000 స్లాట్లు విడుదల… అస్సలు మిస్ అవ్వకండి |

Hyderabad Passport Mela 2026, Passport Appointment Booking Hyderabad, 4000 Passport Appointment Slots, Passport Seva Kendra Hyderabad, Passport Mela November 21 2026, Tatkaal Passport Application, హైదరాబాద్ పాస్‌పోర్ట్ మేళా, పాస్‌పోర్ట్ బుకింగ్ విధానం, పాస్‌పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ చెక్, తత్కాల్ పాస్‌పోర్ట్ వివరాలు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఎలా పొందాలి, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సమాచారం, పాస్‌పోర్ట్ రీ ఇష్యూ ప్రాసెస్Hyderabad Passport Mela 2026, Passport Appointment Booking Hyderabad, 4000 Passport Appointment Slots, Passport Seva Kendra Hyderabad, Passport Mela November 21 2026, Tatkaal Passport Application, హైదరాబాద్ పాస్‌పోర్ట్ మేళా, పాస్‌పోర్ట్ బుకింగ్ విధానం, పాస్‌పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ చెక్, తత్కాల్ పాస్‌పోర్ట్ వివరాలు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఎలా పొందాలి, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సమాచారం, పాస్‌పోర్ట్ రీ ఇష్యూ ప్రాసెస్

ఈ మేళాలో భాగంగా మొత్తం 4,000 వరకు అపాయింట్‌మెంట్ స్లాట్లను విడుదల చేయనున్నారు. నార్మల్ పాస్‌పోర్ట్, తత్కాల్ పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక మేళాకు సంబంధించిన అపాయింట్‌మెంట్ స్లాట్లను 2026 నవంబర్ 3న అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ ఆర్‌పీఓ పరిధిలో పనిచేస్తున్న అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్‌కేలు), పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో (పీఓపీఎస్‌కేలు) ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పాస్‌పోర్ట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, పాత పాస్‌పోర్ట్ రీఇష్యూ చేయించుకోవాలనుకునేవారు నార్మల్ కేటగిరీలో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. త్వరగా పాస్‌పోర్ట్ కావాలనుకునేవారు తత్కాల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరమైన వారు కూడా ఈ ప్రత్యేక మేళాలో అపాయింట్‌మెంట్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 6:23 pm Digital Edition : Prabhanews