ప్రభన్యూస్

UPI Charges: పెట్రోల్, కరెంట్ బిల్, ట్రైన్ టికెట్స్‌కి యూపీఐ ఛార్జీలు ఎంత? | What are the UPI charges for petrol, electricity bills, and train tickets |

UPI MDR charges, UPI payment charges above 2000, petrol pump UPI charges, fuel payment MDR rules, UPI charges on train tickets, digital payment charges, యూపీఐతో పెట్రోల్ చెల్లింపు, పెట్రోల్ బంక్‌లో యూపీఐ ఛార్జీలు, రూ.2000 దాటితే యూపీఐ ఛార్జీ, ట్రైన్ టికెట్‌పై యూపీఐ ఛార్జీలు, యూపీఐ చెల్లింపులపై కొత్త నిబంధనలు

చాలారోజులుగా చర్చ జరుగుతున్నట్టుగానే యూపీఐపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ఛార్జీలను ప్రకటించింది. రూ.2,000 పైన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను ప్రకటించింది. రూ.2,000 దాటే పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు ఉంటాయి. అయితే రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్లకు MDR గరిష్ఠంగా రూ.300కే పరిమితం అవుతుంది. అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపితే ఛార్జీలు ఉండవు. అంటే మీరు యూపీఐ ద్వారా మరో వ్యక్తికి డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇన్సూరెన్స్, ఫ్యూయల్, రైల్వేలు, టెలికాం, యుటిలిటీ బిల్లులు, విద్యా సంస్థలు వంటి రంగాలకు ప్రత్యేక రాయితీలు ఉండటం మరో ముఖ్యమైన అంశం. ఈ రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులకు కొన్ని సందర్భాల్లో 0.4% శాతం ఆధారిత MDRకు బదులుగా రూ.5 ఫ్లాట్ ఛార్జీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 10:08 am Digital Edition : Prabhanews