ప్రభన్యూస్

Stocks to Watch: ఈరోజు ఫోకస్ చేయాల్సిన 7 స్టాక్స్ ఇవే.. టార్గెట్ ధరలు చూస్తే షాక్! |


Last Updated:

Stocks to Watch: స్టాక్ మార్కెట్‌లో ఈరోజు కొన్ని షేర్లు ఫోకస్‌లో ఉండనున్నాయి. Zydus Lifesciences, Adani Green Energy, Global Health, DMart, L&T, M&M Financial, Adani Ports, Adani Powerపై ప్రముఖ బ్రోకరేజీలు కీలక రేటింగ్స్, టార్గెట్ ధరలు వెల్లడించాయి. ఆయా కంపెనీల వ్యాపార వృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ఆర్డర్ బుక్స్, ఎర్నింగ్స్ అవకాశాలు వంటి అంశాల ఆధారంగా బ్రోకరేజీలు తమ అంచనాలను తెలిపాయి. ఈ స్టాక్స్‌పై బ్రోకరేజీలు ఏం చెబుతున్నాయో, టార్గెట్ ధరలు ఎంతగా నిర్ణయించాయో ఇప్పుడు చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 1:22 pm Digital Edition : Prabhanews
Stocks to Watch: ఈరోజు ఫోకస్ చేయాల్సిన 7 స్టాక్స్ ఇవే.. టార్గెట్ ధరలు చూస్తే షాక్! |

Last Updated:Sep 18, 2026 8:21 AM ISTStocks to Watch: స్టాక్ మార్కెట్‌లో ఈరోజు కొన్ని షేర్లు ఫోకస్‌లో ఉండనున్నాయి. Zydus Lifesciences, Adani Green Energy, Global Health, DMart, L&T, M&M Financial, Adani Ports, Adani Powerపై ప్రముఖ బ్రోకరేజీలు కీలక రేటింగ్స్, టార్గెట్ ధరలు వెల్లడించాయి. ఆయా కంపెనీల వ్యాపార వృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ఆర్డర్ బుక్స్, ఎర్నింగ్స్ అవకాశాలు వంటి అంశాల ఆధారంగా బ్రోకరేజీలు తమ అంచనాలను తెలిపాయి. ఈ స్టాక్స్‌పై బ్రోకరేజీలు ఏం చెబుతున్నాయో, టార్గెట్ ధరలు ఎంతగా నిర్ణయించాయో ఇప్పుడు చూద్దాం.

Source link