ప్రభన్యూస్

Arunachalam Trains: అరుణాచలం వెళ్లేవారికి గుడ్ న్యూస్… తిరుపతి మీదుగా స్పెషల్ ట్రైన్స్… మొత్తం 18 సర్వీసులు |

Arunachalam special trains 2026, Tirupati Arunachalam train, Charlapalli Tiruvannamalai special train, Arunachalam train ticket booking, Tirupati special trains October 2026, Tiruvannamalai train timings, అరుణాచలం రైలు వివరాలు, తిరుపతి నుంచి అరుణాచలం ప్రయాణం, అరుణాచలం ప్రత్యేక రైలు తేదీలు, తిరువణ్ణామలై రైలు సమయాలు, అరుణాచలం వెళ్లే రైలు మార్గం, అరుణాచలం భక్తులకు రైలు సౌకర్యంArunachalam special trains 2026, Tirupati Arunachalam train, Charlapalli Tiruvannamalai special train, Arunachalam train ticket booking, Tirupati special trains October 2026, Tiruvannamalai train timings, అరుణాచలం రైలు వివరాలు, తిరుపతి నుంచి అరుణాచలం ప్రయాణం, అరుణాచలం ప్రత్యేక రైలు తేదీలు, తిరువణ్ణామలై రైలు సమయాలు, అరుణాచలం వెళ్లే రైలు మార్గం, అరుణాచలం భక్తులకు రైలు సౌకర్యం

రైలు నంబర్ 07001 చర్లపల్లి-తిరువణ్ణామలై స్పెషల్ ప్రతి గురువారం నడుస్తుంది. చర్లపల్లిలో సాయంత్రం 5:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు తిరువణ్ణామలై చేరుతుంది. ఈ సర్వీసు 2026 అక్టోబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, నవంబర్ 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది. దారిలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కాంట్ స్టేషన్లలో ఆగుతుంది. ఆ తర్వాత తిరువణ్ణామలై చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 1:06 pm Digital Edition : Prabhanews