ప్రభన్యూస్

SIP: రూ.24.26 లక్షలు పెట్టుబడి.. రూ.1 కోటి కార్పస్! 40 ఏళ్ల నుంచి SIP చేస్తే లెక్క ఇదే |

40 ఏళ్ల వయసులో SIP ప్రారంభించి 60 ఏళ్ల వరకు పెట్టుబడి కొనసాగిస్తున్నారని అనుకుందాం. అంటే మొత్తం 20 సంవత్సరాలు లేదా 240 నెలలు పెట్టుబడి పెట్టాలి. లక్ష్యం రూ.1 కోటి. ఈ లెక్కలో నెలవారీ SIP పెట్టుబడికి సగటున 12 శాతం వార్షిక రాబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. అంటే నెలవారీ రాబడి రేటును 1 శాతంగా తీసుకుని 240 నెలల పాటు పెట్టుబడి కొనసాగించినట్లుగా లెక్కిస్తే, రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలకు సుమారు రూ.10,109 పెట్టుబడి అవసరం అవుతుంది. SEBI అధికారిక SIP కాలిక్యులేటర్‌లో కూడా నెలవారీ SIP మొత్తం, పెట్టుబడి కాలం, అంచనా వార్షిక రాబడి ఆధారంగా భవిష్యత్ విలువను లెక్కించవచ్చు. అయితే ఇలాంటి కాలిక్యులేటర్ లెక్కలు కేవలం అంచనాల కోసమేనని, స్టాక్ మార్కెట్‌కు స్థిరమైన రాబడి ఉండదని SEBI స్పష్టం చేస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 4:46 pm Digital Edition : Prabhanews