ప్రభన్యూస్

Janhvi Kapoor : ట్రెడిషనల్ లుక్లో మెరిసిన జాన్వీ కపూర్..

చోటీ దీపావళి సందర్భంగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ముంబైలో సందడి చేశారు. ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 6:05 pm Digital Edition : Prabhanews