ప్రభన్యూస్

Ananya Panday : ట్రెడిషనల్ వేర్లో ధగధగమెరిసిన అనన్య పాండే..

చిన్న దీపావళి (ఛోటీ దివాలీ) పండగ సందర్భాన్ని పురస్కరించుకుని ముంబైలోని ధర్మా ప్రొడక్షన్స్ (Dharma Productions) కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా మెరిసిపోతూ పూజలో పాల్గొన్న అనన్య పాండే విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 5:51 pm Digital Edition : Prabhanews