మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న టాక్సిక్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని సినీ లవర్స్ వేయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వస్తున్నాయి.
Source link
Toxic Movie: టాక్సిక్ సినిమా ఫస్ట్ రివ్యూ.. కుప్పలు తెప్పలుగా సీన్లు.. ఓరిబాబోయ్ అర్జున్ రెడ్డి, RX100లను మించి..!
