ప్రభన్యూస్

Russia Launches Massive Overnight Attack on Kyiv : ఉక్రెయిన్ రాజధాని కీవ్పై విరుచుకుపడ్డ రష్యా!

ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి భారీ వైమానిక దాడులకు పాల్పడింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో 14 ఏళ్ల బాలుడితో సహా ఐదుగురు గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో వెల్లడించారు. రష్యా 172 డ్రోన్లు, 36 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, కిండర్ గార్టెన్ దెబ్బతిన్నాయి. కీవ్లోని నార్తర్న్ బ్రిడ్జ్పై కూడా క్షిపణులు పడినట్లు మేయర్ వెల్లడించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 4:38 pm Digital Edition : Prabhanews