ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ స్విచ్‌బోర్డులను మాత్రం పెద్దగా పట్టించుకోరు. రోజూ చేతులతో తాకడం వల్ల వాటిపై వేలిముద్రలు, దుమ్ము, జిడ్డు పేరుకుపోతాయి. దీంతో తెల్లగా, అందంగా కనిపించే స్విచ్‌బోర్డులు కొద్దిరోజులకే పసుపు రంగులోకి మారి పాతవాటిలా కనిపిస్తాయి. చాలామంది ఈ మరకలను తొలగించడానికి తడి వస్త్రం లేదా నీటిని ఉపయోగిస్తుంటారు. కానీ విద్యుత్ పరికరాల దగ్గర నీటిని ఉపయోగించడం చాలా ప్రమాదకరం.
Source link
Cleaning Tips: ఇంట్లో స్విచ్‌బోర్డులు నల్లగా మారాయా?.. నీళ్లు వాడకుండా ఇలా శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి!
