Last Updated:
Edible Oil: దేశంలో వంట నూనెల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇళ్లలో వంట చేసుకోవడం నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమల వరకు నూనె అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే మరి మనం ఎక్కువగా ఏ నూనెను దిగుమతి చేసుకుంటున్నాం? దానికి ఎంత ఖర్చు అవతుంది, నూనె ధరలు పెరగడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా?
