ముంబైలోని ‘పతి పత్నీ ఔర్ పంగా’ రియాలిటీ షో సెట్లో బుల్లితెర, బాలీవుడ్ తారల సందడి నెలకొంది. సోనాలి బింద్రే, మునావర్ ఫారూఖీ, దివ్యాంక త్రిపాఠి-వివేక్ దహియా, అర్జున్ బిజ్లానీ-నేహా, రాహుల్ వైద్య-దిశా, మనోజ్ తివారీ-సురభి, దీపిక-రోహిత్, అర్చన-పర్మీత్, షబీర్-కంచి, అలీ గోని తదితరులు పెళ్లి వేడుకల లుక్లో మెరిశారు. ఛఠ్ పూజ విశేషాలు, ఫోటోషూట్లతో సెట్ అంతా పండుగ వాతావరణం కనిపించింది.
#PatiPatniAurPanga #SonaliBendre #MunawarFaruqui
