హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి నటించిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటి శ్రీలీల పాల్గొని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినిమా విశేషాలు, చిత్ర బృందంతో తన అనుభవాలు, నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి తదితరులతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.
#Sreeleela #Dhanush #Mammootty
