ప్రభన్యూస్

Kashi Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త… తెలుగు రాష్ట్రాల మీదుగా 14 కాశీ తమిళ్ సంగం రైళ్లు |


Kashi Tamil Sangam 5.0 special trains, Indian Railways special train 2026, Banaras special train schedule, Andhra Pradesh railway news, Telangana railway updates, Chennai to Banaras train, కాశీ యాత్ర రైలు సదుపాయం, తెలుగు రాష్ట్రాల రైల్వే వార్తలు, విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌డేట్స్, నెల్లూరు రైళ్ల సమాచారం, వరంగల్ రైల్వే తాజా వార్తలు, మంచిర్యాల రైలు సర్వీసులు, బనారస్ రైలు ప్రయాణ వివరాలుKashi Tamil Sangam 5.0 special trains, Indian Railways special train 2026, Banaras special train schedule, Andhra Pradesh railway news, Telangana railway updates, Chennai to Banaras train, కాశీ యాత్ర రైలు సదుపాయం, తెలుగు రాష్ట్రాల రైల్వే వార్తలు, విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌డేట్స్, నెల్లూరు రైళ్ల సమాచారం, వరంగల్ రైల్వే తాజా వార్తలు, మంచిర్యాల రైలు సర్వీసులు, బనారస్ రైలు ప్రయాణ వివరాలు

రైలు నంబర్లు 06041/06042 కన్యాకుమారి – బనారస్ – కన్యాకుమారి స్పెషల్: కన్యాకుమారి నుంచి బనారస్‌కు వెళ్లే రైలు నవంబర్ 25 బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి, శుక్రవారం రాత్రి 8 గంటలకు బనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బనారస్ నుంచి డిసెంబర్ 1 మంగళవారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి, శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. ఈ రైలు రెండు వైపులా నాగేర్‌కోయిల్, వల్లియూర్, తిరునల్వేలి, కోవిల్‌పట్టి, సాత్తూర్, విరుదునగర్, మదురై, దిండిగల్, తిరుచ్చిరాపల్లి, శ్రీరంగం, వృద్ధాచలం, విల్లుపురం, మేల్మరువత్తూర్, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మోర్, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరంగల్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, గోండియా, నైన్పూర్, జబల్‌పూర్, కట్నీ, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకీ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 5:55 pm Digital Edition : Prabhanews
Kashi Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త… తెలుగు రాష్ట్రాల మీదుగా 14 కాశీ తమిళ్ సంగం రైళ్లు |

రైలు నంబర్లు 06041/06042 కన్యాకుమారి - బనారస్ - కన్యాకుమారి స్పెషల్: కన్యాకుమారి నుంచి బనారస్‌కు వెళ్లే రైలు నవంబర్ 25 బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి, శుక్రవారం రాత్రి 8 గంటలకు బనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బనారస్ నుంచి డిసెంబర్ 1 మంగళవారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి, శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. ఈ రైలు రెండు వైపులా నాగేర్‌కోయిల్, వల్లియూర్, తిరునల్వేలి, కోవిల్‌పట్టి, సాత్తూర్, విరుదునగర్, మదురై, దిండిగల్, తిరుచ్చిరాపల్లి, శ్రీరంగం, వృద్ధాచలం, విల్లుపురం, మేల్మరువత్తూర్, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మోర్, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరంగల్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, గోండియా, నైన్పూర్, జబల్‌పూర్, కట్నీ, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకీ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link