అయితే బంగారం, వెండి ధరలు రోజులోనే పలుమార్లు మారే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమ్మకాలు వంటి అంశాలు దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా స్థానిక ధరలను మరోసారి చెక్ చేసుకోవడం మంచిది. అలాగే పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, ఆభరణాల తయారీ ఛార్జీలు అదనంగా ఉండవచ్చు.

