ప్రభన్యూస్

Jailer-2 Records: రూ.800 కోట్ల సింహాసనంపై రజనీకాంత్.. ‘జైలర్‌-2’తో రికార్డులు తిరగరాస్తున్న సూపర్ స్టార్..! |

Rajinikanth, Rajinikanth Movies, Rajinikanth Latest News, Jailer 2 Movie, Jailer 2 Movie News, Jailer 2 Movie Review, Jailer 2 Movie Rating, Jailer 2 Movie news, జైలర్ 2 మూవీ రివ్యూ, జైలర్ 2 మూవీ రివ్యూ, రజనీకాంత్, జైలర్ 2 మూవీ రివ్యూ,

దాదాపు 27 ఏళ్లుగా తమిళ సినిమా గడ్డపై ఇండస్ట్రీ హిట్లు కొడుతూ రారాజుల శాసిస్తున్నాడు సూపర్ స్టార్. అసలు రజనీకి తమిళనాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతలా అంటే.. 27 ఏళ్లుగా రజనీ ఒక్కడే ఇండస్ట్రీ హిట్లు కొడుతూ వస్తున్నాడు. నరసింహం సినిమా నుంచి చంద్రముఖి, శివాజీ, రోబో, కబాలి, రోబో 2.O.. ఇప్పుడు జైలర్ 2తో వరుసగా 7 సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధ్యం కాలేదు. మధ్యలో దళపతి విజయ్, సూపర్ స్టార్‌ను మించి పోతున్నాడు అనుకున్నారు కానీ.. మళ్లీ సూపర్ స్టార్ లైన్‌లోకి వచ్చాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 11:31 am Digital Edition : Prabhanews