ప్రభన్యూస్

Nushrratt Bharuccha | నుష్రత్కు తీవ్ర గాయం.. స్ట్రెచర్పై ముంబైకి

బాలీవుడ్ ప్రముఖ నటి నుష్రత్ భరూచా ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెకేషన్ కోసం బాలి వెళ్లిన ఆమెకు ప్రమాదవశాత్తూ వెన్నుముక భాగంలో ఫ్రాక్చర్ (Spinal Fracture) కావడంతో, బాలిలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం శుక్రవారం రాత్రి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా నుష్రత్ను స్ట్రెచర్పై ముంబైకి తీసుకొచ్చారు. #NushrrattBharuccha #bollywood #mumbai

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 October 2026, 6:42 pm Digital Edition : Prabhanews