సంపూర్ణేష్ బాబు.. రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు ఈ పేరు గురించి అస్సలు పరిచయమే అక్కర్లేదు. పేరడీ సినిమాలతో బర్నింగ్ స్టార్‌గా టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
Source link
Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు ఆస్తులు గురించి తెలిస్తే జడుసుకుంటారు.. వామ్మో 12 ఏళ్లలో గట్టిగా సంపాదించాడుగా..!
