OTT Horror: కొత్త జంటను టార్చర్ పెట్టే దెయ్యం, బెడ్ రూమ్‌లో అలాంటి సీన్లేంట్రా అయ్యా!.. స్టార్ట్ చేస్తే క్షణం కూడా వదలరు
రాను రాను ఆడియన్స్ టేస్ట్ మారుతూ వస్తోంది. జానర్ ఏదైనా అందులో వైవిద్యం వెతుకుతున్నారు నేటితరం ప్రేక్షకులు. మరోవైపు టెక్నాలజీ పెరిగి పలు ఓటీటీలు అందుబాటులోకి రావడంతో తమకు నచ్చిన కంటెంట్ వెతుక్కొని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఆడియన్స్ వెతికి మరీ చూస్తున్న ఓ హారర్ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం. Source link
