Ramayana Trailer: మాటల్లేవ్.. యశ్ రౌద్రం.. రణబీర్ సౌమ్యం.. విజువల్ వండర్‌గా రామాయణం ట్రైలర్.. అదిరిపోలా! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 30, 2026 4:34 AM IST Ramayana Trailer:ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రామాయణం ట్రైలర్ సరికొత్త ఒరవడికి తెరలేపింది. భారత చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మముహూర్తంలో విడుదల చేశారు. జూలై 30 తెల్లవారుజాము 4:15 గంటలకు రామాయణం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. News18 ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రామాయణం ట్రైలర్ విడుదలైంది. చాలా రోజులుగా ట్రైలర్ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న…
