పెళ్లి చేసుకోవడానికి భయపడే నేటితరం యూత్ను ఆకట్టుకునే కథాంశంతో వస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, సీనియర్ నటుడు నరేష్, అఖిల్ ఉడ్డేమారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.#CrazyKalyanam #AnupamaParameswaran #TharunBhascker
Source link
