టాలీవుడ్లో మరో స్టార్ వారసురాలు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధ మేక త్వరలో వెండితెరపై హీరోయిన్గా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మేధను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న మేధా మేక సినీ ఎంట్రీపై టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. ఆమె తొలి సినిమా విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూడండి.
Source link
