టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రస్తుత రోజుల్లో పలు ఓటీటీలు ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటిటిల్లో నేరుగా కొన్ని సినిమాలను స్ట్రీమింగ్ చేసే రోజులు వచ్చేశాయి. అదే లిస్టులో ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్.
Source link
OTT Romantic Ride: ఓటీటీలో గత్తర లేపుతున్న రియల్ లైఫ్ రొమాంటిక్ స్టోరీ.. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులురా అయ్యా
