ప్రభన్యూస్

Adarsha Kutumbam Movie Review : ఆదర్శ కుటుంబం.. పడిపడి నవ్వించే కుటుంబం

ఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్లను మూవీ టీమ్ మరింత జోరుగా నిర్వహిస్తోంది. ఈ సినిమా థియేటర్లకు వచ్చే ప్రతి ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుందని విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్లతో సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 6:03 pm Digital Edition : Prabhanews