Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్.. వాళ్ళను పట్టించు కోవద్దంటూ అభిమానులకు కీలక సూచన | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 28, 2026 7:39 PM IST ఈ రోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 900 మంది అభిమానులతో అల్లు అర్జున్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. News18 ‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాన్-ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), తన అభిమానుల పట్ల ఉన్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా,…
