కళ్లలో మంట, దురద, ఎర్రబడటం, పొడిబారడం, అలసట వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ సమస్యలకు స్క్రీన్ వినియోగమే కారణం కాకపోవచ్చు. అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, నిద్రలేమి, కళ్లద్దాల పవర్‌లో మార్పులు, కొన్ని మందుల ప్రభావం కూడా కారణం కావచ్చు.
Source link
Health Tips: కళ్లు మంటగా, దురదగా ఉంటున్నాయా?.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
