Allu Arjun: అల్లు అర్జున్ ‘రాకా’పై బుర్ర పేలిపోయే అప్‌డేట్.. మరీ ఈ రేంజ్‌లో ప్లాన్ చేశారేంట్రా సామీ..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 29, 2026 2:35 PM IST అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee) కాంబోలో వస్తున్న రాకా సినిమాపై క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఆ వివరాలు చూస్తే.. News18 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై…
