ప్రభన్యూస్

Magallu Zindhabadh: వెన్నెల కిశోర్ మగాళ్లు జిందాబాద్‌ టైటిల్ టీజర్ రిలీజ్

ప్రవీణ్‌ దర్శకత్వంలో శ్రీనందు లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘మగాళ్లు జిందాబాద్‌’ (Magallu Zindhabadh). కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, వైవా హర్ష కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్‌ టీజర్‌ విడుదల చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 5:10 pm Digital Edition : Prabhanews