ప్రభన్యూస్

Upasana: రామ్ చరణ్‌కి నువ్వు సరికాదన్నారు, సరిగ్గా పెళ్ళైన ఏడాది ఇదే జరిగింది.. ఉపాసన ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 22, 2026 3:23 PM IST అపోలో ఆసుపత్రుల వారసురాలిగా, మెగా కోడలిగా అడుగుపెట్టిన ఉపాసన కామినేని కొణిదెల ఒకప్పుడు కొన్ని అవమానాలు ఎదుర్కొన్నారట. ఈ విషయమై ఆమె ఓపెన్ అయ్యారు. News18 ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం పెరిగాక సెలబ్రిటీలపై ట్రోలింగ్, బాడీ షేమింగ్ దారుణంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు, వారి కుటుంబ సభ్యులపై ఫేస్‌లెస్ నెటిజన్లు చేసే వ్యక్తిగత దాడులు వారిని తీవ్ర మానసిక…

Read Full News

Kaaka: చిరు లీక్స్.. తన క్యారెక్టర్ పేరు బయటపెట్టిన మెగాసార్, ఇదేందయ్యా ఇది!! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 22, 2026 2:47 PM IST మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా ‘కాకా’. తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర పేరును లీక్ చేశారు మెగాస్టార్. ఆ వివరాలు చూస్తే.. News18 సినిమా వేడుకల్లో సరదాగా మాట్లాడుతూనే తన చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన సీక్రెట్స్ రివీల్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆయన తన అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’కు సంబంధించి అదిరిపోయే లీక్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు….

Read Full News

Ranabaali: రణబాలి ఏందయ్య సామీ ఫుల్‌ సాంగ్‌ రిలీజ్.. రియల్ జోడీ అదిరింది మావా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 22, 2026 2:59 PM IST రియల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త సినిమా రణబాలి. ఆరు నెలల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న బీట్‌ ‘ఏందయ్య సామీ’ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పూర్తి పాటను రణబాలి టీమ్‌ విడుదల చేసింది. ఈ సాంగ్ లోని లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్‌ 16న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది….

Read Full News

Ranabaali: రణబాలి ఏందయ్య సామీ ఫుల్‌ సాంగ్‌ రిలీజ్.. రియల్ జోడీ అదిరింది మావా!

రియల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త సినిమా రణబాలి. ఆరు నెలల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న బీట్‌ ‘ఏందయ్య సామీ’ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పూర్తి పాటను రణబాలి టీమ్‌ విడుదల చేసింది. ఈ సాంగ్ లోని లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్‌ 16న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. Source link

Read Full News

Chiranjeevi: శివశంకర వరప్రసాద్ పేరు మారి నేటికి 48 ఏళ్లు.. మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఇదే | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 22, 2026 2:07 PM IST Chiranjeevi: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్ధాలకుపైగా తన నటన, డ్యాన్స్‌తో విపరీతమైన ఫ్యాన్ బేస్, క్రేజ్ సొంతం చేసుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. సుమారు 155కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన శివశంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవిగా పేరు మారి నేటికి 48 సంవత్సరాలు. Chiranjeevi Completes 48 Years Chiranjeevi: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్ధాలకుపైగా తన నటన,…

Read Full News

ముంబై లాల్బాగ్చా రాజాకు భర్తతో కలిసి సన్నీ లియోన్ పూజలు

ముంబై లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న సన్నీ లియోన్, భర్త డేనియల్ వెబర్. ఈ సందర్భంగా ఆమె భర్తతో కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. #SunnyLeone #DanielWeber #LalbaugchaRaja Source link

Read Full News

Taapsee Pannu | 'గాంధారి' సక్సెస్ పార్టీలో తాప్సీ సందడి

ఇటీవలే నెట్ఫ్లిక్స్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాంధారి’ (Gandhari) విజయవంతమైన సందర్భంగా ముంబైలో గ్రాండ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ వేడుకలో కథానాయిక తాప్సీ పన్ను ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.#TaapseePannu #bollywood #tollywood Source link

Read Full News

Thriller Movie: 18 ఏళ్ల క్రితమే రూ. 1000 కోట్లు దాటేసిన సినిమా.. బాహుబలి, RRRలను మించిన డిమాండ్ భయ్యా |

Last Updated:Sep 22, 2026 12:04 PM IST 18 సంవత్సరాల క్రితం విడుదలైన ఒక చిత్రం బాక్సాఫీస్ వద్ద సరిగ్గా 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని నమ్మడం సాధ్యమేనా? కానీ అవును, ఈ సినిమా రికార్డులే అలా చెబుతున్నాయి. అంతేకాకుండా, ఆస్కార్స్ వరకు చేరిన ఈ సినిమా, సరిగ్గా 3 విభాగాలలో అవార్డు కోసం పోటీపడింది. Source link

Read Full News

Prabhas: ‘ఫౌజీ’ మూవీ వాయిదా.. ప్రభాస్ అభిమానులకు వెయిటింగ్ తప్పదిక | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 22, 2026 11:42 AM IST పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజీ’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ ౩న రిలీజ్ కావాల్సి ఉండగా, వాయిదా పడినట్లు సమాచారం. News18 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని…

Read Full News

Flop Hero: తండ్రి తోపు హీరో.. తల్లి స్టార్ హీరోయిన్.. కొడుకు మాత్రం 29 డిజాస్టర్‌లతో ఫ్లాప్ హీరో.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దు బ్రో! |

ఫ్యాన్స్ అయితే.. థియేటర్‌లను భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో అందంగా ముస్తాబు చేస్తుంటారు. స్క్రీన్‌పై బిగ్‌బీ కనిపించిన ప్రతిసారీ ఈలలు, గోలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అందుకే అమితాబ్ బచ్చన్‌ను కేవలం ఒక స్టార్ హీరోగా కాకుండా ఒక శకానికి ప్రతీకగా భావిస్తారు. Source link

Read Full News