ప్రభన్యూస్

Ranabaali: రణబాలి ఏందయ్య సామీ ఫుల్‌ సాంగ్‌ రిలీజ్.. రియల్ జోడీ అదిరింది మావా!

రియల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త సినిమా రణబాలి. ఆరు నెలల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న బీట్‌ ‘ఏందయ్య సామీ’ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పూర్తి పాటను రణబాలి టీమ్‌ విడుదల చేసింది. ఈ సాంగ్ లోని లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్‌ 16న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 September 2026, 3:06 pm Digital Edition : Prabhanews