Tamannaah Bhatia | చీరకట్టులో మెరిసిన తమన్నా
బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు గ్లామరస్ బ్యూటీ తమన్నా భాటియా ముంబైలోని ఫిల్మ్ సిటీ వద్ద సందడి చేస్తూ కెమెరాలకు చిక్కారు. తమ రాబోయే ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘వివాన్’ (Vvaan: Force of the Forrest) ప్రమోషన్స్ మరియు షూటింగ్ పనుల్లో భాగంగా వీరు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు.#TamannaahBhatia #bollywood #tollywood Source link
