ప్రభన్యూస్

Hero Nani: హీరో నాని అసలు పేరేంటి, తొలి జీతం ఎంత?.. ఈ ఇండస్ట్రీ సీక్రెట్స్ మీకు తెలుసా? |

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనతో ‘నేచురల్ స్టార్’గా ఎదిగిన హీరో నాని. పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో యూత్‌లో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో విశేషమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నాని అసలు పేరు నవీన్ బాబు. ఇండస్ట్రీకి రాకముందు రేడియో జాకీగా (RJ) కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాపు, శ్రీను వైట్ల వంటి దిగ్గజ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. Source link

Read Full News

The Paradise: ది ప్యారడైజ్ మూవీలో క్రెడిట్ అంతా KCR క్యారెక్టర్‌దే.. సీఎం రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు | ట్రెండింగ్

Last Updated:Sep 24, 2026 1:47 PM IST The Paradise: ది ప్యారడైజ్ సినిమా కంటే అందులో కొద్దిసేపు మాత్రమే ఉన్న శంకరన్న క్యారెక్టర్‌కు మంచి ప్రాధాన్యం దక్కింది. ఓ రకంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్‌ను హీరోగా చూపిస్తూ సినిమా తెరకెక్కించాడని జనం చెప్పుకుంటున్నారు. The Paradise Movie KCR Character Sparks Political Controversy The Paradise Movie: చాలా సినిమాలు యదార్ధ సంఘటనల ఆధారంగా…

Read Full News

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ తొలి సినిమా వెనుక బాలయ్య బాబు మాస్టర్ ప్లాన్.. స్కెచ్చేస్తే ఇలా ఉండాలిరా సామీ..! |

మోక్షజ్ఞ లాంచింగ్ కోసం బోయపాటి శ్రీను లాంటి స్టార్ మాస్ డైరెక్టర్‌ను కాకుండా వశిష్ఠను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై ఫ్యాన్స్‌లో మొదట్లో కొంత సందిగ్ధత వ్యక్తమైంది. అయితే, దీని వెనుక బాలకృష్ణ వ్యూహం చాలా స్పష్టంగా ఉందట. తొలి సినిమాకే రొటీన్ మాస్ క్యారెక్టర్ ఇస్తే, నటసింహం వారసుడిగా మోక్షజ్ఞపై అంచనాల ఒత్తిడి తీవ్రంగా పడుతుంది. ప్రస్తుత ఆడియన్స్ ట్రెండ్ అంతా కంటెంట్, విజువల్ డ్రివెన్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే కమర్షియల్ మూసకు భిన్నంగా, సోషియో-ఫాంటసీ…

Read Full News

Siddu Jonnalagadda: ప్రిన్స్ రిసెప్షన్‌లో సిద్దూ జొన్నలగడ్డ.. అయ్యప్ప మాలలో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడుగా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 24, 2026 12:50 PM IST టాలీవుడ్ హీరో ప్రిన్స్ సెసిల్ రిసెప్షన్ నిన్న రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు వెంకీమామ, సిద్దూ జొన్నలగడ్డ, తరుణ్, శ్రీకాంత్ ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. అయితే.. అందరి దృష్టి మాత్రం సిద్దూ జొన్నలగడ్డపైనే పడింది. News18 టాలీవుడ్ హీరో ప్రిన్స్ సెసిల్ రిసెప్షన్ నిన్న రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు వెంకీమామ, సిద్దూ జొన్నలగడ్డ, తరుణ్, శ్రీకాంత్ ఇలా పలువురు…

Read Full News

Sharwanand: శర్వానంద్ ది జార్జ్ క్రిష్ గ్లింప్స్ రిలీజ్.. శ్రీనువైట్ల ఈ సారి కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నాడుగా!

శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జార్జ్ క్రిష్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు గట్రా పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఫస్ట్ బూస్టర్ అంటూ శర్వా క్యారెక్టర్‌పై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జార్జ్‌గా, క్రిష్‌గా రెండు డిఫరెంట్ క్యారెక్టర్‌లతో రచ్చ చేయబోతున్నాడని చూపించారు. మానస వారణాసి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. Source link

Read Full News

Telugu heroine: ఒంటిపై నూలు పోగు లేదు, బోల్డ్ వీడియో లీక్.. బాలయ్య హీరోయిన్ సంచలనం

తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు రాధికా ఆప్టే. బోల్డ్ వీడియో లీక్ కావడంతో తన పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పుకొచ్చింది. Source link

Read Full News

The Paradise: ది ప్యారడైజ్‌ మూవీపై చిరంజీవి పోస్ట్.. నాని గురించి ఏం చెప్పారంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 24, 2026 10:52 AM IST నాని- శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబోలో నేడే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ది ప్యారడైజ్. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. News18 నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ…

Read Full News

Actress Varshini: బిగ్‌బాస్ కంటెస్టెంట్ వర్షిణి అరెస్ట్.. చీటింగ్ కేసులో అడ్జంగా బుక్కైన నటి

Bigg Boss Varshini Arrest: ట్రెండ్ మారడంతో వినోదం పంచే విధానం కూడా మారుతోంది. మరీ ముఖ్యంగా రియాల్టీ షోల పేరుతో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షోతో ఎంతో మంది ఇన్ప్లుయెన్సర్లు, నటీమణులు, మోడల్స్ సెలబ్రిటీలుగా పాపులర్ అవుతున్నారు. అయితే ఈ క్రేజ్‌ని అడ్డుపెట్టుకొని ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ చీటింగ్ చేసి పోలీసు కేసులో బుక్కైంది. Source link

Read Full News

Tollywood: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మృతి! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 24, 2026 10:55 AM IST తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రవిచంద్ర (84) కన్నుమూశారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచాడు. News18 తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రవిచంద్ర (84) కన్నుమూశారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన…

Read Full News

Ram Charan: పెద్ది తర్వాత రామ్ చరణ్ బిగ్ స్టెప్.. ఇంత డేరింగ్ డిసీషన్ తీసుకున్నాడేంటి మావ!! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 24, 2026 10:12 AM IST పెద్ది మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న కొత్త ప్రాజెక్టు గురించి బయటకొస్తున్న వార్తలు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా.. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వైరల్ అవుతోంది. News18 ఈ ఏడాది ‘పెద్ది’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చరణ్, రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి ప్రాజెక్ట్ (RC17) కోసం సన్నద్ధమవుతున్నారు. మెగా అభిమానులకు…

Read Full News