శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జార్జ్ క్రిష్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు గట్రా పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఫస్ట్ బూస్టర్ అంటూ శర్వా క్యారెక్టర్‌పై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జార్జ్‌గా, క్రిష్‌గా రెండు డిఫరెంట్ క్యారెక్టర్లతో రచ్చ చేయబోతున్నాడని చూపించారు. మానస వారణాసి హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.
Source link
Sharwanand: శర్వానంద్ ది జార్జ్ క్రిష్ గ్లింప్స్ రిలీజ్.. శ్రీనువైట్ల ఈ సారి కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నాడుగా!
