Bigg Boss Varshini Arrest: ట్రెండ్ మారడంతో వినోదం పంచే విధానం కూడా మారుతోంది. మరీ ముఖ్యంగా రియాల్టీ షోల పేరుతో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షోతో ఎంతో మంది ఇన్ప్లుయెన్సర్లు, నటీమణులు, మోడల్స్ సెలబ్రిటీలుగా పాపులర్ అవుతున్నారు. అయితే ఈ క్రేజ్‌ని అడ్డుపెట్టుకొని ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ చీటింగ్ చేసి పోలీసు కేసులో బుక్కైంది.
Source link
Actress Varshini: బిగ్‌బాస్ కంటెస్టెంట్ వర్షిణి అరెస్ట్.. చీటింగ్ కేసులో అడ్జంగా బుక్కైన నటి
