Venkatesh At Prince Reception | ప్రిన్స్ రిసెప్షన్లో వెంకీ మామ స్పెషల్ అట్రాక్షన్
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్.. యంగ్ హీరో ప్రిన్స్ సిసిల్, సాయి మంచిన రాజుల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన వెంకటేష్ నూతన దంపతులను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. Source link
