ప్రభన్యూస్

Weight Loss: రోజుకు కేవలం 5 నిమిషాలు టవల్‌పై ఇలా పడుకుంటే చాలు.. బరువు తగ్గడం పక్కా.. జపాన్ పద్ధతి వైరల్..! |

ఫిట్‌నెస్ నిపుణులు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఏ ఒక్క వ్యాయామం లేదా ఒక్క పద్ధతి మాత్రమే అద్భుతంగా బరువు తగ్గించదు. ఆరోగ్యకరమైన బరువును నియంత్రించాలంటే సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరిపడా నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. అలాగే నడుము, వెన్నెముక, తుంటి లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ తరహా వ్యాయామాలను ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల లేదా ఫిజియోథెరపిస్టుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జపాన్ ప్రజల ఆరోగ్య…

Read Full News

Health Tips: 40 ఏళ్లు దాటాయా..? అయితే ఈ చిన్న మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

40 ఏళ్ల తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మూత్రాశయ సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే చికిత్స తీసుకుంటే సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. Source link

Read Full News

Onion Juice: మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ రసం తాగారా..? ఇది అనేక వ్యాధులకు ఒక పరిష్కారం లాంటిది..!

Onion juice: ఉల్లిపాయ రసం దీన్ని జుట్టు కోసం ఉపయోగిస్తుంటారు. కానీ ఉల్లిపాయ రసాన్ని తాగుతారని మీకు తెలుసా? ఉల్లిపాయ రసం తాగితే ఏమవుతుంది? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. Source link

Read Full News

Calcium Rich Foods: మీ శరీరానికి కాల్షియం అవసరం ఉందా.. ఈ 6 ఆహార పదార్థాలు తింటే చాలు తిరుగు ఉండదు |

Last Updated:Jun 29, 2026 11:37 AM IST Calcium Rich Foods: పిల్లలు, పెద్దలకు కాల్షియం అవసరాలు వేరుగా ఉంటాయి. పెద్దలకు సాధారణంగా రోజుకు 1,000–1,300 మి.గ్రా. కాల్షియం అవసరం ఉంటుంది. పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఒక కప్పు పాలలో సుమారు 300 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. Source link

Read Full News

Fish Benefits: వారానికి 2 సార్లు ఈ చౌకైన చేపను తింటే చాలు.. జుట్టు రాలడం ఆగి, ఎముకలు బలంగా మారుతాయ్!

Fish Tips: ఖరీదైన చేపలు కొనక్కర్లేదు! మార్కెట్లో చాలా చౌకగా దొరికే ఆ ఒక్క చిన్న చేపతో జుట్టు రాలడం తగ్గించి, ఎముకలను ఇనుములా మార్చుకునే డాక్టర్ల సీక్రెట్ హెల్త్ టిప్స్ ఇక్కడ తెలుసుకోండి… Source link

Read Full News

Head and Neck Cancer Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే తల, మెడకు క్యాన్సర్ వచ్చినట్టే.. అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు |

Last Updated:Jun 27, 2026 12:12 PM IST Head and Neck Cancer Symptoms: గొంతు బొంగురుపోవడం లేదా మెడలో గడ్డలు కనిపిస్తున్నాయా? సాధారణ ఇన్ఫెక్షన్ అనుకుంటే పొరపాటే! తల, మెడ క్యాన్సర్‌కు దారితీసే 5 సైలెంట్ లక్షణాలు, వాటి వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇక్కడ చూడండి.. Source link

Read Full News

Hotel Room: ఈ హోటల్‌ వస్తువును వాడొద్దు. ప్రతి గదిలో ఉంటుంది.. నిపుణుల హెచ్చరిక! |

ఒక రిపోర్టు ప్రకారం, చాలా మంది హోటల్ కెటిల్స్‌ని.. నీటిని మరిగించడానికే కాకుండా, చిన్న చిన్న బట్టల్నీ, ముఖ్యంగా లోదుస్తులను ఉతకడానికి కూడా ఉపయోగిస్తారు. ఒక సర్వేలో, సుమారు 23 శాతం మంది తమ లోదుస్తులను హోటల్ కెటిల్స్‌లో ఉతుకుతున్నట్లు అంగీకరించారు. అంతేకాకుండా, కొంతమంది అతిథులు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను కూడా నేరుగా కెటిల్‌లోనే వండుకుంటారు. అందుకే నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా హోటల్ కెటిల్స్‌ను ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు. Source link

Read Full News

Vastu Curtain Colors: మీ ఇంట్లో ఏ రంగు కర్టెన్స్ వాడాలో తెలుసా..? వాస్తుశాస్త్రం ప్రకారం ఇవి అయితేనే మీకు అదృష్టం |

పడకగది(బెడ్రూం): పడకగది అనేది ప్రశాంతత, విశ్రాంతి , ప్రేమలకు నిలయం. భార్యాభర్తల మధ్య అనుబంధంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి వారి మధ్య విభేదాలను నివారించడానికి, లేత గులాబీ, లావెండర్ లేదా లేత పీచ్ రంగుల పరదాలను (కర్టెన్లను) ఉపయోగించడం మంచిది. ముదురు ఎరుపు, నలుపు లేదా ముదురు బూడిద రంగు పరదాలను వాడటాన్ని పూర్తిగా నివారించాలి. ఎందుకంటే ఈ రంగులు మానసిక అశాంతికి, కలహాలు పెరగడానికి దారితీయవచ్చు. Source link

Read Full News

Health Tips: ఉదయం లేవగానే పరిగడుపున 3 ఆకులు తింటే చాలు… ఎన్ని రోగాలు పోతాయో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Jun 27, 2026 3:02 PM IST Health Tips: ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున 3 ఆకులు నమలడం వల్ల ఇన్సులిన్ పెరిగి బ్లడ్ షుగర్ ఎలా అదుపులోకి వస్తుందో తెలుసా? ఇన్ఫెక్షన్లను తరిమికొట్టే ఆయుర్వేద ఆకు సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకోండి… News18 Health Tips: మన దేశంలో దాదాపు ప్రతి ఇంటి ముంగిట తులసి మొక్క కనిపిస్తుంది. తులసిని కేవలం ఒక పవిత్రమైన మొక్కగానే కాకుండా.. అనేక వ్యాధులను నయం చేసే అద్భుతమైన…

Read Full News

Cleaning Tips: టీ తాగిన తర్వాత మిగిలిపోయే చెత్తను పారేస్తున్నారా?.. దీని ఉపయోగాలు తెలిస్తే జీవితంలో మళ్లీ పారేయరు..! |

ఈ వ్యర్థం ఇంటి శుభ్రతకు ఎంతో ఉపయోగపడే సహజ క్లీనర్‌గా పనిచేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఖరీదైన క్లీనర్లకు బదులుగా, టీ ఆకులను ఉపయోగించి ఇంట్లోని పలు వస్తువులను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. టీ పౌడర్‌లో సహజంగా ఉండే టానిన్లు (Tannins), యాంటీ ఆక్సిడెంట్లు, సహజ నూనెలు.. మురికి, జిడ్డుమరకలు, దుర్వాసనలను తొలగించడంలో సహాయపడతాయి. దీంతో ఇంటి శుభ్రతకు ఇది చవకైన, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. Source link

Read Full News