Mutton Fat Parts: మటన్‌లో ఈ భాగాలు అస్సలు తినొద్దు… ఇది తింటే బరువు పెరగడమే కాదు బోనస్‌గా గుండె జబ్బులు కూడా |
Mutton Fat Parts: నాన్-వెజ్ ప్రియులలో మటన్‌ను అమితంగా ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువ. మటన్‌లో ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ బి12 లాంటి ఎన్నో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల బలానికి, శరీర ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. Source link
