పెదాలు పొడిబారడం, పగుళ్లు రావడం లేదా నల్లగా మారడం చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ముఖ్యంగా చల్లని లేదా పొడి వాతావరణం, ఎక్కువ వేడి, శరీరంలో నీరు తగ్గడం, ధూమపానం, తరచూ పెదాలను నాలుకతో తడపడం, కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల పెదాలు పొడిబారవచ్చు.
Source link
Lip Care: పెదవులు నల్లగా, పొడిబారినట్లు కనిపిస్తున్నాయా?.. మృదువుగా మారేందుకు ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి!
