ప్రభన్యూస్

Tamilnadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. నీట మునిగిన చారిత్రక పాటలీశ్వర ఆలయం

తమిళనాడులోని కడలూరులో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తిరుప్పాతిరిపులియూర్లోని చారిత్రక పాటలీశ్వర ఆలయంలోకి కూడా భారీగా వర్షపు నీరు చేరింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 11:59 am Digital Edition : Prabhanews