ఎదుటివారు తమ సమస్యను లేదా అనుభవాన్ని చెబుతున్నప్పుడు వెంటనే మన కథను చెప్పడం అలవాటుగా మారితే, వారికి తాము చెప్పేది పట్టించుకోవడం లేదనే భావన కలగవచ్చు. మంచి సంభాషణకు మాట్లాడటం ఎంత ముఖ్యమో, శ్రద్ధగా వినడం కూడా అంతే ముఖ్యమని సైకాలజిస్ట్ తెలిపారు.
Source link
Relationship Tips: రిలేషన్షిప్ వదులుకోవాల్సిన పరిస్థితి రాకూడదంటే.. ఈ అలవాటుకు దూరంగా ఉండండి!
