ప్రభన్యూస్

Gajula Purugu: కాళ్ల జెర్రి, గాజుల పురుగులు ప్రాణాలు తీస్తాయని తెలుసా?.. పొరపాటున కూడా ముట్టుకోకండి గురూ! |

పురుగు/కాళ్ల జెర్రి పొరపాటున ముట్టుకుంటే చేతులు కడుక్కోవాలి. అలానే ఇంట్లోకి రాకుండా కూడా చూసుకోవాలి. సాధారణంగా తడి నేల, ఎండిపోయిన ఆకులు, చెక్క ముక్కలు, రాళ్లు, మొక్కల చెత్త వంటి ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఇవి కుళ్లిపోయిన మొక్కల పదార్థాలను తింటూ ప్రకృతిలో సేంద్రియ పదార్థాల విచ్ఛిన్న ప్రక్రియలో కూడా భాగస్వామ్యం అవుతాయి. ఇంట్లో లేదా గార్డెన్‌లో ఇలాంటి కాళ్ల పురుగులు ఎక్కువగా కనిపిస్తే ముందుగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. గోడల పక్కన, తలుపుల దగ్గర, మొక్కల చుట్టూ ఎండిపోయిన ఆకులు, చెత్త, పాత చెక్క ముక్కలు, రాళ్లు, పాత కుండీలు వంటి వాటిని ఎక్కువగా పేరుకుపోనివ్వకండి.పురుగు/కాళ్ల జెర్రి పొరపాటున ముట్టుకుంటే చేతులు కడుక్కోవాలి. అలానే ఇంట్లోకి రాకుండా కూడా చూసుకోవాలి. సాధారణంగా తడి నేల, ఎండిపోయిన ఆకులు, చెక్క ముక్కలు, రాళ్లు, మొక్కల చెత్త వంటి ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఇవి కుళ్లిపోయిన మొక్కల పదార్థాలను తింటూ ప్రకృతిలో సేంద్రియ పదార్థాల విచ్ఛిన్న ప్రక్రియలో కూడా భాగస్వామ్యం అవుతాయి. ఇంట్లో లేదా గార్డెన్‌లో ఇలాంటి కాళ్ల పురుగులు ఎక్కువగా కనిపిస్తే ముందుగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. గోడల పక్కన, తలుపుల దగ్గర, మొక్కల చుట్టూ ఎండిపోయిన ఆకులు, చెత్త, పాత చెక్క ముక్కలు, రాళ్లు, పాత కుండీలు వంటి వాటిని ఎక్కువగా పేరుకుపోనివ్వకండి.

పురుగు/కాళ్ల జెర్రి పొరపాటున ముట్టుకుంటే చేతులు కడుక్కోవాలి. అలానే ఇంట్లోకి రాకుండా కూడా చూసుకోవాలి. సాధారణంగా తడి నేల, ఎండిపోయిన ఆకులు, చెక్క ముక్కలు, రాళ్లు, మొక్కల చెత్త వంటి ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఇవి కుళ్లిపోయిన మొక్కల పదార్థాలను తింటూ ప్రకృతిలో సేంద్రియ పదార్థాల విచ్ఛిన్న ప్రక్రియలో కూడా భాగస్వామ్యం అవుతాయి. ఇంట్లో లేదా గార్డెన్‌లో ఇలాంటి కాళ్ల పురుగులు ఎక్కువగా కనిపిస్తే ముందుగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. గోడల పక్కన, తలుపుల దగ్గర, మొక్కల చుట్టూ ఎండిపోయిన ఆకులు, చెత్త, పాత చెక్క ముక్కలు, రాళ్లు, పాత కుండీలు వంటి వాటిని ఎక్కువగా పేరుకుపోనివ్వకండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 September 2026, 12:28 pm Digital Edition : Prabhanews