ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నీటితో కడిగినా బకెట్‌పై తెల్లటి సబ్బు మరకలు, పసుపు రంగు నీటి మరకలు, జిడ్డు పేరుకుపోతుంటాయి. కొన్నిసార్లు తేమ కారణంగా బూజు కూడా ఏర్పడుతుంది. ఇలాంటి మరకలను తొలగించడానికి చాలామంది ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు.
Source link
Bathroom cleaning tips: బాత్రూమ్ బకెట్ ఎంత కడిగినా మరకలు పోవడం లేదా?.. ఇలా చేస్తే కొత్తదానిలా మెరుస్తుంది!
